अर्थ : అత్యంత తెలివిగల మనిషి.
उदाहरणे :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
समानार्थी : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నమ్మినవారిని మోసం చేయువారు.
उदाहरणे :
ఇందిరాగాంధీ అంగరక్షకులు ఆమె విశ్వాసఘాతకులు హత్య చేసినారు.
समानार्थी : నమ్మకద్రోహి, విశ్వాసఘాతకుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు
उदाहरणे :
ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వస్తువులు దొంగలించువాడు
उदाहरणे :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
समानार्थी : చిల్లరదొంగ, జేబుదొంగ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు
उदाहरणे :
ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు
समानार्थी : ద్రోహుడు
इतर भाषांमध्ये अनुवाद :
धोखा देनेवाला व्यक्ति।
आधुनिक युग में धोखेबाजों की कमी नहीं है।अर्थ : అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను
उदाहरणे :
మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.
इतर भाषांमध्ये अनुवाद :
Someone who commits crimes for profit (especially one who obtains money by fraud or extortion).
racketeer