अर्थ : తల మీద బరువును తీసుకెళ్లడం.
उदाहरणे :
కూలీ సామాన్లను మోస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरणे :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
समानार्थी : కాపాడు, నిర్వహించు, భరించు, సంరక్షించు
इतर भाषांमध्ये अनुवाद :