अर्थ : ఇంద్రియ నిగ్రహముగల.
उदाहरणे :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
समानार्थी : కామవాంచలేని, కోరికలేని, మోహంలేని, వ్యమోహంలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆశ లేకుండా ఉండుట.
उदाहरणे :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
समानार्थी : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని
इतर भाषांमध्ये अनुवाद :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.