अर्थ : పెద్ద కొయ్య ముక్క
उदाहरणे :
గ్రామవాసులు నదీలో కొట్టుకుపొతున్న దుంగను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
A segment of the trunk of a tree when stripped of branches.
logअर्थ : బుద్ధిలేనివాళ్ళు.
उदाहरणे :
ప్రస్తుత సమాజంలో మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు.
समानार्थी : మూడులు, మూర్ఖుడు, శుంఠ
इतर भाषांमध्ये अनुवाद :
वह व्यक्ति जिसमें बुद्धि न हो या कम हो।
समाज में मूर्खों की कमी नहीं है।अर्थ : ఆకులు, కొమ్మలు లేని చెట్టు
उदाहरणे :
అతను వంటచెరుకు కోసం మొద్దును కోస్తున్నాడు.
समानार्थी : మోడు, మోడుబారినచెట్టు
इतर भाषांमध्ये अनुवाद :