अर्थ : పూర్వం
उदाहरणे :
మొదలుపెట్టిన తర్వాత చదరంగపు ఆటగాడు బాగా ఆలోచించి-విచారించి పాచికలను వేస్తాడు.
इतर भाषांमध्ये अनुवाद :
* शतरंज में खेल के शुरू में गोटियों के चलने का एक स्वीकृत क्रम।
शुरुआत के बाद शतरंजी बहुत सोच-विचारकर गोटियों को चलने लगा।A recognized sequence of moves at the beginning of a game of chess.
He memorized all the important chess openings.अर्थ : ఆది
उदाहरणे :
ఆరంభంలో మూలగ్రంథం యొక్క విషయ వర్ణన వుంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి
उदाहरणे :
ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది
समानार्थी : అంకురార్పన, ఆరంభం, ప్రారంభం, శ్రీకారం, సమారంభం
इतर भाषांमध्ये अनुवाद :
An event that is a beginning. A first part or stage of subsequent events.
inception, origin, originationअर्थ : కొత్త విషయాలను కనుగొనుట
उदाहरणे :
కంప్యూటర్ ఆవిష్కరణ సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.
समानार्थी : అంకురార్పణ, ఆరంభం, ఆవిష్కరణ, ప్రారంభం
इतर भाषांमध्ये अनुवाद :
कोई नई वस्तु तैयार करने या नई बात ढूँढ़ निकालने की क्रिया जो पहले किसी को मालूम न रही हो।
संगणक के आविष्कार ने समाज में एक बहुत बड़ा परिवर्तन ला दिया।The act of inventing.
inventionअर्थ : వ్యాపారము, ఆదాయము మొదలగువాటి యొక్క ఉద్దేశ్యంతో ధనమును వెచ్చించే పని
उदाहरणे :
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా వ్యాపారంలో ఎలాంటి ఆదాయము రాలేదు.
समानार्थी : అసలు, పరిపణం, పెట్టుబడి, మూలధనం
इतर भाषांमध्ये अनुवाद :
व्यापार, आय आदि के उद्देश्य से पूँजी लगाने का कार्य।
लाखों रुपये पूँजी निवेश के बाद भी इस व्यवसाय में कुछ लाभ नहीं हुआ।The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentअर्थ : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం
उदाहरणे :
ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .
समानार्थी : అంకురార్పణం, ఆరంభం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారంభం, ప్రారబ్ధి, శ్రీకారం, సంరంభం, సమారంభం
इतर भाषांमध्ये अनुवाद :
किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।
इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।The act of starting a new operation or practice.
He opposed the inauguration of fluoridation.अर्थ : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.
उदाहरणे :
యుద్దంలేకుండా సూది మొనకు సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
A sharp point (as on the end of a spear).
pikeअर्थ : మొదలుపెట్టు సమయం.
उदाहरणे :
ప్రణాళిక ఇప్పటికీ ప్రారంభపు దశలో ఉంది
इतर भाषांमध्ये अनुवाद :
First or beginning.
The memorable opening bars of Beethoven's Fifth.