अर्थ : ఏదైనా ఒక కార్యక్రమం కొనసాగడం
उदाहरणे :
భారత్-పాకిస్థాన్ మధ్య గొడవ ప్రారంభమైంది.
समानार्थी : ఆరంభమవు, ప్రారంభమవు
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात या कार्य आदि की शुरुआत होना।
भारत और पाकिस्तान के बीच लड़ाई छिड़ गई।अर्थ : మొదలుపెట్టడానికి మరోమాట
उदाहरणे :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
समानार्थी : ఆరంభమగు, ప్రారంభమగు
इतर भाषांमध्ये अनुवाद :