अर्थ : ఆరంభంలోనే
उदाहरणे :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
समानार्थी : ప్రారంభంలోనే, ముందుగా
इतर भाषांमध्ये अनुवाद :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।अर्थ : పూర్వ స్ధితి.
उदाहरणे :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
समानार्थी : ముందుమాదిరిగానే, యధావిధిగా
इतर भाषांमध्ये अनुवाद :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।