अर्थ : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
उदाहरणे :
ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మొదటి నుండి అంతము వరకు.
उदाहरणे :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
समानार्थी : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
इतर भाषांमध्ये अनुवाद :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।