अर्थ : తలలేని శరీరం
उदाहरणे :
యుద్ధ భూమిలో అన్నిచోట్ల రక్తంతో తడిసిన తల మరియు మొండాలు పడి ఉన్నాయి.
अर्थ : తల లేని శరీరం
उदाहरणे :
కత్తితో ఒకే దెబ్బతో అతని తల మొండెం నుండి వేరయిపోయింది.
समानार्थी : తలలేని శరీరం
इतर भाषांमध्ये अनुवाद :