अर्थ : పదునులేని భావం లేదా స్థితి
उदाहरणे :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
समानार्थी : మొద్దుతనం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తన మాట మీద ధృడంగా ఉండుట.
उदाहरणे :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
समानार्थी : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
उदाहरणे :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
समानार्थी : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
इतर भाषांमध्ये अनुवाद :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness