अर्थ : తానూ కరిగిపోతూ వెలుగునిచ్చేది
उदाहरणे :
నేను ప్రతి ఆదివారం చర్చిలో మైనపు వస్తువులను వెలిగిస్తాను.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మట్టి, కాగితం మొదలైన వాటితో తయారైనటువంటి ఒక ఉపకరణం వెలుగునిస్తుంది
उदाहरणे :
వెలుతురు కోసం ఈ రోజుల్లో కూడా కొందరు ఇళ్ళల్లో మైనపువత్తిని వెలిగిస్తున్నారు.
समानार्थी : క్యాండిల్
इतर भाषांमध्ये अनुवाद :