पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील మేధావి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

మేధావి   నామవాచకం

अर्थ : తెలివితేటలు ఉన్న వాడు.

उदाहरणे : బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.

समानार्थी : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, వివేకవంతుడు


इतर भाषांमध्ये अनुवाद :

A person who uses the mind creatively.

intellect, intellectual

మేధావి   విశేషణం

अर्थ : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి

उदाहरणे : ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.

समानार्थी : తెలివైన


इतर भाषांमध्ये अनुवाद :

जिसकी स्मरण-शक्ति तीव्र हो।

वह जहीन बालक विद्यालय का गौरव था।
जहीन, ज़हीन

Mentally nimble and resourceful.

Quick-witted debater.
Saved an embarrassing situation with quick-witted tact.
quick-witted

अर्थ : బుద్దిబలంగల

उदाहरणे : సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.

समानार्थी : జ్ఞానముకలిగిన, తెలివైన, ప్రతిభావంతమైన, విజ్ఞానవంతుడు


इतर भाषांमध्ये अनुवाद :

जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।

समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।
बुद्धिजीवी

चौपाल