सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
उदाहरणे : తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
समानार्थी : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
तागों, तारों आदि को एक में मिलाकर इस प्रकार मरोड़ना कि वे मिलकर रस्सी आदि के रूप में एक हो जाएँ।
Form into a spiral shape.
अर्थ : వేళ్ళతో వంపుతిప్పడం
उदाहरणे : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
समानार्थी : నలుపు, పిండు, మెలితిప్పు
घुमाव या बल देना।
Turn like a screw.
अर्थ : గూడార్ధాలతో మాట్లాడటం
उदाहरणे : నీకు మామూలుగా మాట్లాడటం రాదా ఏమిటి ?ఏప్పుడు చూడు మెలిపెడతావు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
ऐंठ या अकड़ कर पेश आना।
स्थापित करा