अर्थ : ముఖ్యమైన వ్యక్తులు అనేకులతో కలిసి వాహనం మీద ఊరంతా తిరగడం
उदाहरणे :
పోలీసులు కారణం చెప్పకుండా ఊరేగింపు పై లాఠీచార్జి చేశారు
समानार्थी : ఊరేగింపు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక ప్రత్యేక సమయంలో ప్రజలందరూ చూస్తుండగా రోడ్డుపై అట్టహాసంగా చేసే యాత్ర
उदाहरणे :
రధయాత్రలో జగన్నాధప పూరీలో భగవంతుని ఊరేగింపు చేస్తారు.
समानार्थी : ఊరేగింపు
इतर भाषांमध्ये अनुवाद :
The group action of a collection of people or animals or vehicles moving ahead in more or less regular formation.
Processions were forbidden.