अर्थ : ఎక్కువ ఒత్తిడి కలిగించినపుడు అణిగిపోయేది
उदाहरणे :
అది అతి మెత్తని మామిడి
समानार्थी : అతి మెత్తని, బాగా మెత్తని
इतर भाषांमध्ये अनुवाद :
Yielding readily to pressure or weight.
softअर्थ : నున్నని మరియు మృధువైన
उदाहरणे :
పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
समानार्थी : మెత్తదైన, సుకుమారమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
उदाहरणे :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
समानार्थी : కోమలతగల, కోమలమైన, సుకుమారమైన
इतर भाषांमध्ये अनुवाद :