अर्थ : అనారోగ్యంగా వున్నప్పుడు ఉ-ఊ అనడం
उदाहरणे :
ముసలివాళ్ళ మూలుగు వింటే నాహృదయం ద్రవించిపోతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బాధతో పీల్చే ఒక నిట్టూర్పు శ్వాస.
उदाहरणे :
రాము మూలిగాడు మరియు తన రాముని కథ వినిపించసాగాడు
समानार्थी : మూల్గు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జ్వరం వచ్చినప్పుడు చేసే శబ్థం
उदाहरणे :
పారతో వెళ్ళే సమయంలో కూలివాడు మూలుగుతున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :