अर्थ : తెలివి లేని.
उदाहरणे :
మూర్ఖుని బుద్ధి ఎన్నటికి మారదు.
समानार्थी : అయోగ్యుడు, అర్బకమైన, మందబుద్దైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తెలిసినా కూడా మూర్ఖంగా ప్రవర్తించు
उदाहरणे :
శ్యాం ఒక మూర్ఖుడు, అతనికి అన్నీ తెలిసినా కూడా ప్రభావం ఏమీ ఉండదు
समानार्थी : మాట విననివాడైన, మొండివాడైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking or marked by lack of intellectual acuity.
stupidअर्थ : మూర్ఖంగా ఉండటం.
उदाहरणे :
మూర్ఖుడైన వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
समानार्थी : మూడుడైన, మూఢమైన, మొండితనంగల
इतर भाषांमध्ये अनुवाद :