अर्थ : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
उदाहरणे :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
समानार्थी : తెర, పరదా, ముసుగు గుడ్డ
इतर भाषांमध्ये अनुवाद :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।अर्थ : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది
उदाहरणे :
స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మహమ్మదీయ స్త్రీలు తమ బాహ్య రూపాన్ని బయటికి కనిపించకుండా పైన ధరించే వస్త్రము
उदाहरणे :
ఎక్కువశాతం మహమ్మదీయ స్త్రీలు బురకా ధరిస్తారు.
इतर भाषांमध्ये अनुवाद :