अर्थ : ముక్కుకు పెట్టుకునే ఆభరణం
उदाहरणे :
ముక్కు రంధ్రం పూడిపోకుండా వుండటం కోసం పుష్పా ముక్కుకి పుడక పెట్టుకుంది.
समानार्थी : పుడక, ముక్కుపుడక
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెవుకు, ముక్కుకు ధరించే ఒక ఆభరణం
उदाहरणे :
శీలా చెవులకు ముక్కెరలు ధరించింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం
उदाहरणे :
వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.
समानार्थी : ముక్కుపుడక
इतर भाषांमध्ये अनुवाद :