अर्थ : ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము.
उदाहरणे :
వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు.
समानार्थी : పరిమితాహారము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొద్దిపాటి మోతాదులో తినేటువంటి భోజనము
उदाहरणे :
అతను మద్యాహ్నవేళలో అల్పాహారము తీసుకుంటాడు
समानार्थी : అల్పాహారము, స్వల్పాహారము
इतर भाषांमध्ये अनुवाद :