अर्थ : కను రెప్పలు ఆడించుట
उदाहरणे :
ఆమె కను రెప్పలాడిస్తూ ఉంటుంది.
समानार्थी : మినకరించు, రెప్పలాడించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మళ్ళీ మళ్ళీ కనురెప్పలు మూసి తెరవడం.
उदाहरणे :
బాలుడు తన కళ్ళు మిటకరిస్తున్నాడు.
समानार्थी : కళ్ళు ఆర్పుట, కళ్ళు కొట్టుట, చిలికించు, మిణుకుమిణుకుమను, రెప్పలల్లార్చు
इतर भाषांमध्ये अनुवाद :