अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरणे :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
समानार्थी : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
इतर भाषांमध्ये अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
उदाहरणे :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
इतर भाषांमध्ये अनुवाद :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.अर्थ : పరివర్తనం
उदाहरणे :
వాతావరణములో మార్పు రావడం సహజము.
इतर भाषांमध्ये अनुवाद :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.अर्थ : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
उदाहरणे :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
समानार्थी : పరివర్తన
इतर भाषांमध्ये अनुवाद :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationअर्थ : యుగపు చివరిదశ
उदाहरणे :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
समानार्थी : యుగాంత పరివర్తన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
उदाहरणे :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
समानार्थी : పరివర్తనము
इतर भाषांमध्ये अनुवाद :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।अर्थ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
उदाहरणे :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
समानार्थी : మారు
इतर भाषांमध्ये अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।