अर्थ : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
उदाहरणे :
ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
समानार्थी : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, తెలియని, పేరుపొందని, మఱుగైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఊరు చివరలో ప్రాంతాలు వుండటం
उदाहरणे :
భారతదేశానికి దూరాబారమైన గ్రామాల్లో కూడా మంచి విద్యా వ్యవస్థలున్నాయి.
समानार्थी : దూరాబారమైన
इतर भाषांमध्ये अनुवाद :