अर्थ : ఒక రూపమునుండి మరొక రూపమునకు వచ్చిన.
उदाहरणे :
ఇది ఒక రూపాంతరణము చెందిన లేఖనము.
समानार्थी : మార్పుచెందిన, రూపాంతరణము, రూపాంతరమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పరివర్తనము చెందిన.
उदाहरणे :
రాజేష్ రవి తో స్నేహం చేశాక అతని ఆలోచనలు మార్పుచెందాయి.
समानार्थी : మార్పు చెందిన
इतर भाषांमध्ये अनुवाद :
Made or become different in some respect.
He's an altered (or changed) man since his election to Congress.