अर्थ : నరులను చంపి తినేవాడు.
उदाहरणे :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
समानार्थी : నరకాసురుడు, నరభక్షియైన, భకాసురుడు
इतर भाषांमध्ये अनुवाद :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic