अर्थ : భూమి పైభాగం
उदाहरणे :
సంపూర్ణం భూపటలం నీరు మరియు నేల అనే రెండు భాగాలుగా విభజించబడింది.
समानार्थी : ధరాతలం, భూఉపరితలం, భూపటలం, భూమిఉపరితలం
इतर भाषांमध्ये अनुवाद :
The outermost level of the land or sea.
Earthquakes originate far below the surface.