अर्थ : రాజుకి ప్రధాన భార్య
उदाहरणे :
మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.
समानार्थी : పట్టపురాణి, పట్టమహిషి, మహారాణి, రాజమహిషి
इतर भाषांमध्ये अनुवाद :
राजा की प्रधान पत्नी।
मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।The wife of a reigning king.
queen consort