अर्थ : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.
उदाहरणे :
జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.
समानार्थी : గొప్పతనం, మాహాత్మ్యం, మూల్యం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
उदाहरणे :
మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
समानार्थी : గౌరవం, ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట
इतर भाषांमध्ये अनुवाद :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.