अर्थ : శరీరం పైన దద్దులు వచ్చే వ్యాధి
उदाहरणे :
మార్చి, ఏప్రిల్ నెలలో మశూచి రోగం ఎక్కువగా వ్యాపిస్తుంది.
समानार्थी : అమ్మతల్లి, పెద్దఅమ్మవారు, స్ఫోటకము
इतर भाषांमध्ये अनुवाद :
A highly contagious viral disease characterized by fever and weakness and skin eruption with pustules that form scabs that slough off leaving scars.
smallpox, variola, variola majorअर्थ : ఒంటి మిద కురుపులతోపాటు వచ్చే జ్వరం వచ్చే రోగం
उदाहरणे :
వైద్యుని మాట ప్రకారం మోహన్‍కు మశూచి రోగం వస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :