पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील మల शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

మల   నామవాచకం

अर्थ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

उदाहरणे : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

समानार्थी : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


इतर भाषांमध्ये अनुवाद :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

अर्थ : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము

उदाहरणे : అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.

समानार्थी : ఉలి, ఖటము


इतर भाषांमध्ये अनुवाद :

वह औज़ार जिससे महीन चीज़ काटी या खोदी जाए।

वह कलम द्वारा संगमरमर पर राम का चित्र बना रहा है।
अँखिया, अंखिया, कलम, क़लम

चौपाल