अर्थ : అగౌరవించక పోవడం
उदाहरणे :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
समानार्थी : గౌరవించదగిన
इतर भाषांमध्ये अनुवाद :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.अर्थ : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
उदाहरणे :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
समानार्थी : గౌరవించదగిన
इतर भाषांमध्ये अनुवाद :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.अर्थ : సేవింపదగిన.
उदाहरणे :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
समानार्थी : గౌరవించదగిన, పూజింపదగిన, సేవించదగిన
इतर भाषांमध्ये अनुवाद :