अर्थ : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
उदाहरणे :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
समानार्थी : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, జింక, నులికొమ్ము, పిడి, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
इतर भाषांमध्ये अनुवाद :