अर्थ : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
उदाहरणे :
అతను శీలను మోసం చేశాడు.
समानार्थी : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు, మోసము చేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।अर्थ : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
उदाहरणे :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
समानार्थी : మాయచేయు, మోసం చేయు, మోసంగించు, మోసపుచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.