अर्थ : ఆకర్షణీయంగా వుండటం
उदाहरणे :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
समानार्थी : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।अर्थ : ఆనందంతో నిండిన.
उदाहरणे :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
समानार्थी : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।अर्थ : హృదయానికి బాగా నచ్చిన
उदाहरणे :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
समानार्थी : ఆనందదాయకమైన, మనస్సుకింపైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
उदाहरणे :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
समानार्थी : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
Arousing or holding the attention.
interesting