अर्थ : ఆనందంతో నిండిన.
उदाहरणे :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
समानार्थी : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
उदाहरणे :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
समानार्थी : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
Arousing or holding the attention.
interestingअर्थ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
उदाहरणे :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
समानार्थी : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।