अर्थ : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
उदाहरणे :
పొలిసులు పేదవాడైన రామ్నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
समानार्थी : ఫిర్యాదు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
उदाहरणे :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
समानार्थी : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
इतर भाषांमध्ये अनुवाद :