अर्थ : ఈర్ష్యతో కూడిన.
उदाहरणे :
ఏ పని కూడా ఈర్ష్యాపూర్వకంగా చేయకూడదు.
समानार्थी : అసూయపూర్వకంగా, ఈర్ష్యపూర్వకంగా, ద్వేషపూరితంగా, విద్వేషపూరితంగా
इतर भाषांमध्ये अनुवाद :
ईर्ष्या या डाह के साथ।
कोई भी काम ईर्ष्यापूर्वक न करें।