अर्थ : చెడుకు వ్యతిరేకమైన పదం
उदाहरणे :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।अर्थ : యోగ్యతను కలిగి ఉండుట
उदाहरणे :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
समानार्थी : మెచ్చదగిన, యోగ్యమైన, శ్రేష్ఠమైన
इतर भाषांमध्ये अनुवाद :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.अर्थ : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.
उदाहरणे :
న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం
समानार्थी : న్యాయమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो न्याय करता हो।
न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।अर्थ : అనుకూల స్వభావం కలిగిన
उदाहरणे :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
समानार्थी : అనుగుణమైన, చక్కనైన, సమంజస్యపూర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :