सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
उदाहरणे : తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
समानार्थी : తిరుగాడు, తిరుగు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
किसी वस्तु आदि के आस-पास चक्कर काटना।
अर्थ : చిన్న చిన్న పురుగులు వేగంగా అటు ఇటు తిరగడం
उदाहरणे : గాయంలో పురుగులు ప్రాకులాడుతున్నాయి
समानार्थी : అభిచరించు, అల్లాడు, చరించు, ప్రాకులాడు, మెదలాడు, మెదలు, సంచరించు
छोटे-छोटे कीड़ों का रेंगना।
स्थापित करा