पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील భోగి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

భోగి   నామవాచకం

अर्थ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

उदाहरणे : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

समानार्थी : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


इतर भाषांमध्ये अनुवाद :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake

अर्थ : పడగ కలిగిన విష జంతువు.

उदाहरणे : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

समानार्थी : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


इतर भाषांमध्ये अनुवाद :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

अर्थ : వేశ్యతో సంభోగించేవాడు

उदाहरणे : వ్యభిచారి యొక్క జీవితము నీచమైనది.

समानार्थी : కామకూటుడు, కాముకుడు, ముండలమారి, ముండలముఠాకోరి, ముండాకోరి, లంపటుడు, విటుడు, వేశ్యగామి, వేశ్యాలోలుడు, వ్యభిచారి, శృంగారి


इतर भाषांमध्ये अनुवाद :

वेश्या से सम्भोग करनेवाला व्यक्ति।

रंडीबाज का जीवन कलहपूर्ण होता है।
ऐयाश, ऐयाशी, तमाशबीन, बैसिक, रंडीबाज, रंडीबाज़, वेश्यागामी, सरदार

Someone who patronizes prostitutes.

wencher

चौपाल