अर्थ : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
उदाहरणे :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
समानार्थी : పన్ను, పైకం, భూమిపన్ను, సుంకము
इतर भाषांमध्ये अनुवाद :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationअर्थ : భూమి శిస్తు డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో విధించే పన్ను
उदाहरणे :
జమీందారి యుగంలో కొందరు జమీందార్లు రైతుల నుండి వస్తుపన్ను వసూలు చేసేవారు.
समानार्थी : వస్తు సుంకం, వస్తుపన్ను
इतर भाषांमध्ये अनुवाद :
खेत का वह लगान जो रुपये-पैसे के रूप में नहीं बल्कि गेहूँ, चावल आदि पैदावरों के रूप में हो।
जमींदारी युग में कुछ जमींदार किसानों से जिन्सी लगान वसूल करते थे।Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation