पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील భుజించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

భుజించు   క్రియ

अर्थ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

उदाहरणे : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

समानार्थी : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు


इतर भाषांमध्ये अनुवाद :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

अर्थ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

उदाहरणे : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

समानार्थी : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, మేయు

अर्थ : ఆహారాన్ని స్వీకరించడం

उदाहरणे : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.

समानार्थी : ఆరగించు, తిను


इतर भाषांमध्ये अनुवाद :

* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।

मैं बचपन में खूब मिठाई खाया करता था।
करना, काम करना

భుజించు   విశేషణం

अर्थ : భుజించేటువంటి

उदाहरणे : సింహం ఒక మాంసం తినే జంతువు

समानार्थी : ఆరగించు, తిను, భక్షించు


इतर भाषांमध्ये अनुवाद :

खानेवाला।

शेर एक माँस भक्षक जंतु है।
आशी, खादक, भक्षक, भक्षी

चौपाल