अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरणे :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
समानार्थी : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
उदाहरणे :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
समानार्थी : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
इतर भाषांमध्ये अनुवाद :