अर्थ : గట్టిగా అరచి భయపెట్టుట.
उदाहरणे :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
समानार्थी : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
इतर भाषांमध्ये अनुवाद :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।अर्थ : ఆందోళన కలిగించు
उदाहरणे :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
समानार्थी : భయంకలిగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
उदाहरणे :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
समानार्थी : బెదరగొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పారిపోయేలా చేయడం
उदाहरणे :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
इतर भाषांमध्ये अनुवाद :
Cause to lose courage.
Dashed by the refusal.अर्थ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
उदाहरणे :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
समानार्थी : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :