अर्थ : భయానికి సంబంధించినది
उदाहरणे :
అతడు భయంకరమైన యాతన నుండి తప్పించుకోవడానికి శివున్ని ఆరాధిస్తున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సామాన్యముగా లేని.
उदाहरणे :
మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.
समानार्थी : అసాధారణమైన, అసామాన్యమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శరీరంలోని జీవసంబంధమైనది ఎరుపుగా ఉండేది తాగేవాడు
उदाहरणे :
ఈ అడవిలో రక్తంతాగే జంతువులు అధికంగా ఉన్నాయి
समानार्थी : రక్తం తాగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్షమించలేని తప్పు చేసినప్పుడు చంపాలి అన్నంత కోపం రావడం
उदाहरणे :
మహిషారున్ని చంపడానికి కాళిమాత భయంకరమైన రూపం దాల్చింది.
इतर भाषांमध्ये अनुवाद :
जो अपने आकार-प्रकार, रूप-रङ्ग आदि की भीपणता या विकरालता के कारण देखनेवालों के मन में आतङ्क, आशङ्का या भय का संचार करता हो। जिसे देखने से भय या डर लगे।
महिषासुर को मारने के लिए माँ काली ने भयानक रूप धारण किया।Causing fear or dread or terror.
The awful war.अर्थ : దయ్యాన్ని చూసినపుడు కలిగేది
उदाहरणे :
చికిత్స చేయడానికి కారణం అతనికి రోగం భయంకరంగా అయిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
जो बहुत बढ़ गया हो और सहज में अच्छा न हो सकता हो।
दवा न कराने के कारण उसका रोग अब दारुण हो गया है।