अर्थ : మట్టి మొదలైన వాటితో మనుష్య రూపంలో చేసిన ప్రతిరూపం.
उदाहरणे :
పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొయ్య, గడ్డి, బట్టలు, మొదలగువానితో చేసిన ఆకారము.
उदाहरणे :
దశరా రోజు రావణుని బొమ్మ తగులబెడుతారు.
समानार्थी : దిష్టి బొమ్మ
इतर भाषांमध्ये अनुवाद :
लकड़ी, घास, कपड़े आदि का बना हुआ मनुष्य आदि का आकार।
दशहरे के दिन रावण का पुतला जलाया जाता है।A figure representing the human form.
dummyअर्थ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
उदाहरणे :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
समानार्थी : చిత్రం
इतर भाषांमध्ये अनुवाद :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.अर्थ : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు
उदाहरणे :
ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.
इतर भाषांमध्ये अनुवाद :
किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।
एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।अर्थ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
उदाहरणे :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
समानार्थी : చిత్రం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
उदाहरणे :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
इतर भाषांमध्ये अनुवाद :