अर्थ : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
उदाहरणे :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
समानार्थी : వెంట్రుకలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తలపై సహజంగా పెరిగేవి
उदाहरणे :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
समानार्थी : కురులు, రోమం, వెంట్రుకలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
उदाहरणे :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
समानार्थी : బొచ్చుగల చర్మము, రోమము
इतर भाषांमध्ये अनुवाद :