अर्थ : కప్పుకోవడానికి ఉపయోగపడే లావుటి దుప్పటి
उदाहरणे :
ప్రజలు ఎక్కువ చలి నుండి రక్షణ కోసం బొంత కప్పుకొని పడుకుంటారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దూది, గడ్డితో నిండిన మందంగా, మెత్తగా పడుకోవడానికి అనువైనది
उदाहरणे :
అతను పరుపుపై నిద్రిస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
A large thick pad filled with resilient material and often incorporating coiled springs, used as a bed or part of a bed.
mattress