अर्थ : రబ్బరుతో తయారుచేసిన చిన్నని పలుచాటి సంచి.ఇందులో గాలి నింపి గాలిలో ఎగురవేస్తారు
उदाहरणे :
పిల్లలు మైదానంలో బెలూన్లు ఎగురవేస్తున్నారు.
समानार्थी : ఊపురుబుడ్డ, గాలిగుమ్మటం
इतर भाषांमध्ये अनुवाद :
Small thin inflatable rubber bag with narrow neck.
balloon