अर्थ : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది
उदाहरणे :
సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.
समानार्थी : ఈగపులి, జాలకాడు, తంతునాభం, నేతపురుగు, లాలవిషం, శలకం, సన్న సిల్లి, సాలీడు, సాలెపురుగు
इतर भाषांमध्ये अनुवाद :